• 5 months ago
Balkampet Yellamma Kalyanam 2024 : హైదరాబాద్​లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించారు. కల్యాణ మహోత్సవం సందర్భంగా అమ్మవారిని 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకరించారు.

Category

🗞
News
Transcript
00:00.
00:30.
01:00.
01:30.
02:00.
02:30.
03:00.

Recommended