• 2 years ago
Retired Judge B. Chandra Kumar clarified that it is a very tough test for the judges to ascertain whether the accused is telling the truth or trying to escape would be a challenge to accurately assess and judge the accused.
#Retiredjudge
#Bchandrakumar
#Judgement
#JudiciarySystem
#Judges

నిందుతుడు వాస్తవం చెప్తున్నాడా, అవాస్తవం చెప్పి శిక్షనుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడా అనే అంశాన్ని ఖచ్చితంగా నిర్ధారించడం న్యాయమూర్తులకు అత్యంత కఠినమైన పరీక్ష లాంటిదని విశ్రాంత న్యాయమూర్తి బి.చంద్ర కుమార్ స్పష్టం చేసారు. నిందుతున్ని ఖచ్చింతంగా అంచనా వేసి తీర్పు చెప్పడం ఛాలెంజ్ ఉంటుందని అన్నారు.

Category

🗞
News

Recommended