Skip to playerSkip to main contentSkip to footer
  • 6/16/2021
Important that Australia build depth in squad like India: Tim Paine
#WTCFinal
#WorldTestChampionship
#WTCFinal2021
#ViratKohli
#KaneWilliamson
#Indvsnz
#TimPaine

బ్రిస్బేన్‌లో తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్‌ పైన్ మాట్లాడుతూ... నా అంచనా ప్రకారం టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమిండియానే విజేతగా నిలుస్తుంది. అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగితే కోహ్లీసేన విజేతగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అందరూ బాగా ఆడితే చాలు. ఇక కివీస్ కూడా పటిష్టంగానే ఉంది. ఇంగ్లండ్ జట్టును దాని సొంతగడ్డపై ఓడించింది. ఇంగ్లీష్ జట్టులో చాలా మంది స్టార్ ప్లేయర్స్ తుది జట్టులో ఆడలేదు అని అన్నాడు.

Category

🥇
Sports

Recommended