• 4 years ago
Australian Test skipper Tim Paine felt they fell for distractions created by India during the visitors' dramatic series triumph Down Under in January. Paine felt India were good at sideshows and the Aussies fell for them.
#TimPaineBlamesTeamIndia
#INDVSAUStestseries
#INDVSENG
#Indiacreatingdistractions
#BorderGavaskarTrophy
#Indiasideshows
#Gabba
#AustralianTestskipperTimPaine
#indiabeatAustralia

ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు కెప్టెన్ టిమ్‌ పైన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు తమ ఏకాగ్రతను పక్కదారి పట్టించి.. టెస్టు సిరీస్ గెలిచిందన్నాడు. 'సైడ్‌ షోస్'ను సృష్టించడంలో టీమిండియా చాలా బాగుందని, ఏ మాత్రం ప్రాధాన్యం లేని సమాచారంతో తమ ఏకాగ్రతను చెదరగొట్టిందన్నాడు.

Category

🥇
Sports

Recommended