social media giants facebook and twitter have removed a post from us president donald trump in which he claimed that children were almost immune to covid 19.
#DonaldTrump
#covid19
#Coronavirus
#coronacasesintheUS
నిత్యం ఏదో వివాదంతో సావాసం చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కరోనాకు సంబంధించిన ఓ కీలక విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ట్విట్టర్, ఫేస్ బుక్ లో షేర్ చేశారు. ఇందులో చిన్నారులకు రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుందని, కాబట్టి కరోనా సోకదంటూ ట్రంప్ పోస్టులు పెట్టారు. తాజాగా ఫాక్స్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన ఇవే విషయాల క్లిప్పింగ్స్ ను ట్రంప్ తన పోస్టులకు జత చేశారు.

Category
🗞
News