American Consulate Officials Appreciate Millet Artist Talent: విశాఖకు చెందిన మిల్లెట్స్ చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ ప్రతిభకు అమెరికన్ కాన్సులేట్ అధికార్ల ప్రశంసలు లభించాయి. అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చిత్రాలను మిల్లెట్స్‌తో విజయ్ కుమార్ రూపొందించడం అమెరికన్ అధికార్లను అబ్బుర పరిచింది.
Category
🗞
NewsTranscript
00:00Oh
00:30You
01:00You
01:30You
02:00You