Skip to playerSkip to main contentSkip to footer
  • 6/13/2020
Hyderabad : TRS MLA tests positive for Covid-19. As positive cases increasing day by day in hyderabad,lockdown likely to impose again in the city, says minister talasani srinivas yadav.
#Hyderabad
#Telangana
#Muthireddyyadagirireddy
#Trs
#Cmkcr
#Covid19
#Coronavirus
#HyderabadLockdown
#TalasaniSrinivasYadav



టీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా అనుమానంతో ఆయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ 19 సోకిన మొదటి ఎమ్మెల్యేగా ఆయన వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో క్వారెంటైన్‌లో ఉన్నట్టు సమాచారం.

Category

🗞
News

Recommended