• 4 years ago
People are panic due to lockdown in AP even though there is not stopping the words war of politicians. meanwhile, YCP MP Vijayasai Reddy's remarks were targeted by Buddha venkanna . TDP MLC Budda Venkanna lashed out on a Twitter platform. He asked many questions to vijayasai reddy about ap cm jagan .
#aplockdown
#rationinap
#apcmjagan
#buddhavenkanna
#amdhrapradesh
#vijayasaireddy

ఏపీలో కరోనా వైరస్ కారణంగా ప్రజలు భయాందోళనలో చస్తున్నా రాజకీయ నాయకుల మాటల దాడి మాత్రం ఆగటం లేదు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేసి చేసిన వ్యాఖ్యలకు బుద్దా వెంకన్న రివర్స్ అటాక్ చేశారు . విజయసాయి రెడ్డి చిల్లర రాజకీయం మొదలు పెట్టారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ గురించి విజయసాయిరెడ్డికి బుద్దా వెంకన్న పలు ప్రశ్నలను సంధించారు.

Category

🗞
News

Recommended