• 5 years ago
After AP Cabinet decision on abolish of council in state now many doubts on Select committee and council funtions.A similar resolution will now be in the Legislative Assembly and sent to the Centre for necessary follow-up action.
కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్నట్లుగా సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో శాసనమండలి రద్దు కి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. శాసనసభ సైతం ఈ మేరకు తీర్మానం ఆమోదించనుంది.
#abolishLegislativeCouncil
#billsinCouncil
#SelectCommitteeBills
#APCabinet
#apassembly
#apCouncil
#ysrcp
#AbolishofAPCouncil
#Resolution

Category

🗞
News

Recommended