• 3 years ago
The central government has ruled that Andhra Pradesh state would not be given special status. MoS for home affairs Nityanand rai on tuesday replied that many issues in the Redistribution Act need to be resolved by both Telugu states together. tdp mp rammohan naidu, ysrcp mp mithun reddy slams centre for the answer.
#APSpecialStatus
#TDPMPRammohanNaidu
#Nityanandrai
#loksabha
#mithunreddy
#TDP
#AndhraPradesh

పునర్విభజన హామీల్లో అతి ప్రధానమైన 'ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా' అంశంపై మంగళవారం లోక్ సభలో వాడీ వేడి చర్చ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకూ ఎన్నేన్నో వాగ్ధానాలున్న పునర్విభజన చట్టాన్ని ఏ మేరకు అమలు చేశారో చెప్పాలంటూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగి ప్రశ్నకు కేంద్రం అనూహ్య సమాధానాలిచ్చింది.

Category

🗞
News

Recommended