• 5 years ago
TDP MLC Yanamala Rama Krishnudu Press Meet Over Legislative Council Controversy And he angry over YSRCP activities. And Yanamala Compares YS Jagan With Hitler
జగన్ హిట్లర్ ఇద్దరూ ఒకటే అంటూ మండిపడ్డ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. శాసనమండలి రద్దు యోచనపై కూడా యనమల మండిపడ్డారు. మండలి రద్దు అంటే.. ప్రజావేదిక కూల్చినంత ఈజీ కాదన్నారు. శాసనమండలి రద్దు అమల్లోకి రావాలంటే రెండు, మూడేళ్లు పడుతుందని వివరించారు
#apLegislativeCouncil
#apcmjagan
#JaganLikeHitler
#Decentralization
#YanamalaRamaKrishnudu
#apassembly
#ysjagan

Category

🗞
News

Recommended