• 5 years ago
Hope Sourav Ganguly revamps team spirit in Duleep Trophy, says Sachin Tendulkar.Here's what Sachin wants Sourav to do as BCCI presidentDuleep Trophy features India Blue, India Green and India Red in a round-robin format.
#SachinTendulkar
#SouravGanguly
#DuleepTrophy
#BCCI
#Cricket
#Cricketnews
#CricketUpdates

టీమ్ స్ఫిరిట్ కొరవడిన దులీప్‌ ట్రోఫీని పూర్తిగా సంస్కరించాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సూచించాడు. దులీప్‌ ట్రోఫీలో జట్టుగా కాకుండా ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శనలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఈ సందర్భంగా సచిన్ విమర్శించాడు.రంజీ ట్రోఫీ సెమీస్‌ చేరిన నాలుగు జట్లు, అండర్‌-19, అండర్‌-23 ఆటగాళ్లతో మరో రెండు జట్లను రూపొందించి నాలుగు రోజుల పాటు జరిగే ఈ దులిఫ్ ట్రోఫీలో ఆడిస్తే బాగుంటుందని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సూచించాడు. సచిన్ మాట్లాడుతూ "దులీప్ ట్రోఫీపై గంగూలీ దృష్టి సారించాలని కోరుకుంటున్నా" అని అన్నాడు.

Category

🥇
Sports

Recommended