• 2 years ago
After Virat Kohli quit from the Test captaincy, there was a discussion about who would be the next Test captain. It is learned that the BCCI Test captain has finally been finalized and will be announced soon. It seems that it will be officially announced soon.
#INDvsWI2022
#RohitSharma
#ViratKohli
#IPL2022
#TeamIndia
#KLRahul
#RishabhPant
#BCCI
#SouravGanguly
#KieronPollard
#Cricket

విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పిన త‌ర్వాత తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవ‌ర‌ని చర్చ జరిగింది. ఎట్టకేలకు బీసీసీఐ టెస్ట్ కెప్టెన్‌ను ఖారారు చేసింద‌ని, త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించనుంద‌ని స‌మాచారం తెలుస్తోంది. త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించనుంద‌ని తెలుస్తోంది.

Category

🗞
News

Recommended