Skip to playerSkip to main contentSkip to footer
  • 6/17/2019
Manjunath V. Kandukur is producing a film with Naresh Kumar's vision on Dolphin Entertainments banner. Chetan Maddineni and Kushish Ora are playing the lead roles. Teaser has been released with good response. The shooting is complete and the audience will come out on June 21.
#Firstrankraju
#manjunath
#vkandukur
#chetanmaddineni
#kushishora
#tollywood

డాల్ఫిన్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై న‌రేష్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మంజునాధ్ వి.కందుకూర్ నిర్మిస్తున్న చిత్రమే ‘ఫ‌స్ట్ ర్యాంక్ రాజు’. చేత‌న్ మ‌ద్దినేని క‌శిష్ ఓరా జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌లై మంచి స్పంద‌న రాబట్టింది. షూటింగ్ పూర్తి చేసుకుని జూన్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Recommended