Rajinikanth next movie with AR Murugadoss. superstar will reportedly be seen in a policeman as well as a social activist.Pictures of Rajinikanth in his cop avatar have been leaked online and are going viral on social media.
#rajinikanth
#thalaivar167
#getrajinified
#petta
#armurugadoss
#anirudh
#santoshsivan
#nayanathara
#kollywood
#tollywood
రజనీకాంత్ ఇండస్ట్రీకి వచ్చిన దాదాపు 45 సంవత్సరాలపైనే అవుతోంది. ఇన్నేళ్లయినా ఆయన తన సూపర్ స్టార్ ఇమేజ్ చెక్కుచెదరకుండా మెయింటేన్ చేస్తున్నారు. ప్రతి సినిమాకు తనను తాను సరికొత్తగా వెండితెరపై ప్రజంట్ చేసుకుంటూ ఎవరూ టచ్ చేయలేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇటీవలే 'పేట'తో భారీ విజయం అందుకున్న రజనీకాంత్... తన తర్వాతి సినిమాను ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ చిత్రంలో రజనీ డ్యూయోల్ రోల్ చేస్తున్నారు. ఒక పాత్రలో పోలీస్‌గా, మరో పాత్రలో సామాజిక కార్యకర్తగా కనిపించబోతున్నారు.

Category
🎥
Short film