• 7 years ago
Robo 2.0 Press Meet is held in Hyderabad and this event is graced by Rajinikanth, Akshay Kumar, Shankar. Director Shankar Telugu speech here. 2.0 is an upcoming Indian science fiction action film written and directed by S. Shankar, co-written by B. Jeyamohan, and produced by A. Subaskaran.
శంకర్ మాట్లాడుతూ... 2.0 ఒక యాక్షన్ ఎంటర్టెనర్, థ్రిల్లర్. అందులో ఒక మంచి ఎమోషనల్, సోషల్ స్టోరీ ఉంది. వేలాది మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి కష్టపడితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నవంబర్ 29న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేస్తున్నామమని దర్శకుడు శంకర్ తెలిపారు.
#2PointO
#Robo2.O
#ShankarTeluguspeech
#Robo2.OMoviePressMeet
#Rajinikanth

Recommended