• 7 years ago
Rashmika mandanna Tattoo pics goes viral in social media. Here is the story behind Tattoo.Rashmika Mandanna open letter about trolling on her in social media. She gives clarity about Kannada films.Kannada Actress Rashmika Mandanna walked out from the Kannada movie of vritra. 'Vrithra' first look also released. the movie directed by r Gautham Iyer.
#RashmikaMandanna
#vritra
#geethagovindam
#tollywood
#Kannada
#rGauthamIyer

హాట్ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం టాలీవడ్ లో నయా సంచలనం. రెండు చిత్రాలతో యువత హృదయాల్ని కొల్లగొట్టి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. భారీ చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. ఛలో, గీత గోవిందం చిత్రాలలో రష్మిక తన చలాకి నటనతో ఆడియన్స్ ని ఫిదా చేసింది. గీత గోవిందం చిత్రంలో రష్మిక పెర్ఫామెన్స్ హైలైట్ అయిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబందించిన విషయాలు మీడియాలో సంచలనంగా మారాయి. రష్మిక చేతికి ఉన్నా టాటూ గురించి ఆసక్తికర ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది

Recommended