• 7 years ago
Odisha Chief Minister Naveen Patnaik today felicitates ace sprinter Dutee Chand and her coach Ramesh Nagapuri. Chief Minister Naveen Patnaik handed over the cheque of the cash award of Rs 3 crore which he had announced for her after she won the medals. Patnaik also felicitated her coach Ramesh Nagapuri. Dutee Chand has won silver medals in both 100m and 200m.
#odisha
#chiefminister
#naveenpatnaik
#sprinter
#duteechand
#Prize

ఇండోనేషియా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత యువ స్ప్రింటర్ ద్యుతీ చంద్‌కు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ. 3 కోట్ల నగదు బహుమతిని అందజేశారు. తొలుత 100 మీటర్ల పరుగు పందెంలో ద్యుతీ చంద్‌ రజతం సాధించిన సంగతి తెలిసందే.

Category

🥇
Sports

Recommended