• 5 years ago
Former India batting coach Sanjay Bangar believes MS Dhoni may not lead Chennai Super Kings (CSK) in IPL 2021 and handover the baton to a new captain.
#MSDhoni
#ChennaiSuperKings
#IPL2021
#SanjayBangar
#SureshRaina
#FafDuPlessis
#Cricket

ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఫాఫ్ డుప్లెసిస్ నడిపిస్తాడని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు.ఆ టీమ్ ప్రస్తుత సారథి మహేంద్రసింగ్‌ ధోనీనే జట్టు పగ్గాలను డుప్లెసిస్‌కు అప్పగించి అతని కెప్టెన్సీలో ఆడుతాడని బంగర్‌ అభిప్రాయపడ్డాడు.

Category

🥇
Sports

Recommended