• 6 years ago
Indian stock markets ( Nifty) ended in negative territory on Monday following the rout in the global financial market due to record weakness in Turkish lira with Indian rupee falling more than 100 paise to a fresh all-time low against US dollar.
#rupee
#india
#markets
#dollar
#turkish
#lira
#bsc
#nse
#nifty


దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సోమవారం ఉదయం భారీ నష్టాలతోనే ప్రారంభమైన సూచీలు చివరకు కూడా భారీ నష్టాలనే మిగిల్చాయి. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ ఈరోజు భారీగా పతనమవడం మార్కెట్లపై బాగా ప్రభావం చూపింది. ఐటీ, ఫార్మా రంగ షేర్లు లాభాలను నమోదు చేసినప్పటికీ బ్యాంకింగ్‌, ఇంధన, లోహ, ఆటో తదితర రంగాల షేర్లు నష్టాలను మూటగట్టుకోవడంతో సూచీలు డీలా పడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టర్కీపై ఆంక్షలు విధించడంతో ఆ దేశా కరెన్సీ టర్కీష్‌ లిరా విలువ జీవనకాల కనిష్ఠానికి పడిపోవడంతో ఇతర దేశాల కరెన్సీలు కూడా బలహీనపడ్డాయి.

Category

🗞
News

Recommended