• 6 years ago
ఫిలిప్పీన్స్‌లో నిరంకుశ అధ్యక్షులు రొడ్రిగో డ్యుటెర్టె పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ మహిళను 3వేల మంది సమక్షంలో బహిరంగంగా ముద్దు పెట్టుకున్నాడు. దీంతో విమర్శలు వస్తున్నాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఆయన పర్యటించారు. ఆదివారం అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడున్న వారిలో ఓ పిలిఫైనో మహిళను వేదిక మీదకు పిలిచారు. ఆమెకు ఓ పుస్తకాన్ని బహూకరించారు. తన పెదాలను ముద్దు పెట్టుకోవాలని అడిగారు.

Category

🗞
News

Recommended