• 6 years ago
Sudheer,Vishnu Priya Show Going Viral.Sudigali Sudheer, vishnu priya video goes viral. Sudigali Sudheer as Gabbarsingh
బుల్లితెర నటుడిగా సుడిగాలి సుధీర్ మంచి గుర్తింపు పొందాడు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు పోందింన సుధీర్ ప్రస్తుతం బుల్లి తెరపై పలు టీవీ షోలలో నటిస్తున్నాడు. సుధీర్ కామెడీ టైమింగ్ అందరిని మెప్పించే విధంగా ఉంటుంది. సుధీర్, యాంకర్ విష్ణు ప్రియ చేస్తున్న పోవే పోరా షో కూడా బాగా పాపులర్ అయింది. పోవే పోరా ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుధీర్ గబ్బర్ సింగ్ గెటప్ లో, విష్ణు ప్రియా శృతి హాసన్ లా కనిపిస్తూ అలరిస్తున్నారు. వీర మధ్య సాగుతున్న సంభాషణ ఆకట్టుకునే విధంగా ఉంది.
తన కామెడీ టైమింగ్ తో సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యాడు. పలు చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. బుల్లి తెరపై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ బిజీగా మారిపోయాడు.
సుధీర్, విష్ణుప్రియ కలసి చేస్తున్న పోవే పోరా షో బాగా పాపులర్ అయింది. వీరి మధ్య సాగె సరదా సంభాషణ యువతని ఆకట్టుకుంటోంది. తాజగా పోవే పోరా షో ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గబ్బర్ సింగ్ గెటప్ లో సుధీర్ అలరిస్తున్నాడు. గబ్బర్ సింగ్ డైలాగులకు పేరడీలు చేస్తూ తనదైన శైలిలో హాస్యాన్ని పంచుతున్నాడు. అంతలో విష్ణు ప్రియా శృతి హాసన్ లాగా ఎంట్రీ ఇవ్వడం.. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ తొలి సారి అనుకోకుండా కలుసుకున్నట్లు ఉండే సన్నివేశం అలరిస్తూ ఉంది.

Recommended