• 7 years ago
The story of the protagonist in Julie 2 is based on the life of a well-known glamorous actress of the 1990s and 2000s. The film's makers are withholding the actress' name to avoid legal trouble for the film, says its presenter Pahlaj Nihalani.

సౌత్ గ్లామర్ సెన్సేషన్ లక్ష్మీ రాయ్ 'జూలీ 2' సినిమా ద్వారా బాలీవుడ్లో అడుగు పెడుతోంది. బాలీవుడ్ తొలి ప్రయత్నంలోనే తన సెక్సీ అందాలకు బాగా సూటయ్యే సినిమాను ఎంచుకున్న ఈ బ్యూటీ సౌత్ ప్రేక్షకులు ఇప్పటి వరకు ఊహించని బోల్డ్ అవతారంలో కనిపించబోతోంది. గతంలో నేహ ధూపియా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ 'జూలి'కి సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న 'జూలీ 2' చిత్రాన్ని శివ‌దాసాన్ని రూపొందిస్తున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ లక్ష్మీరాయ్ అభిమానుల మతి పోగొడుతోంది.
లక్ష్మీరాయ్ ఈ చిత్రంలో బోల్డ్‌గా నటిస్తుందని, బికినీల్లో అందాలు ఆరబోస్తుందని అందరూ ఊహించారు. అయితే ఇందులో ఆమె న్యూడ్ సీన్లు, ముద్దు సీన్లు కూడా చేసి అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. ఈ సినిమా విడుదల తర్వాత బాలీవుడ్ తెరపై సరికొత్త గ్లామర్ హీరోయిన్‌గా కీర్తింపబడుతుందని, ఆ సినిమా తర్వాత ఆమెను అంతా లక్ష్మీరాయ్ బదులు సెక్సీ రాయ్ అని పిలుస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ.

Recommended