Skip to playerSkip to main contentSkip to footer
  • 9/26/2017
Senior actress Jamuna rememberd her old movie that had also same name Of Pelliroju
''ఒరు నాల్ కొత్తు'' అనే తమిళ సినిమా ని తెలుగులో సినియోగ్ మోషన్ పిక్చర్స్ పతాకంపై''పెళ్లి రోజు'' అనే పేరుతో నిర్మాతలు సురేష్ బల్లా ,మృదుల మంగి శెట్టి విడుదల చేస్తున్నారు. జమునగారు మాట్లాడుతూ తాన ద్విపాత్రాభినయం చేసిన 60 సంవత్సరాల కిందటి తెలుగులో వచ్చిన ''పెళ్లి రోజు'' సినిమా పేరు ఈ సినిమాకు పెట్టడం సంతోషంగా వుంది అని ఆ సినిమాలో ఆమె పాడిన పాటను గుర్తు చేసుకున్నారు అందర్నీ అబినంధించారు.

Recommended