• 5 years ago
Right now, Me Too movement going on with high speed.. Singer Panavi Acharya revealed interesting thing. She said, A director asked to come to bed for offer. Then I warned to slap with slipper.
#pranaviacharya
#tollywood
#telugucinema
#telugufilmindustry
#movienews
#raghumaster
#metoo

మీటూ ఉద్యమం ఊపందుకొన్న తర్వాత సినీ తారలకు సంబంధించిన వేధింపుల వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఎన్ని రకాలుగా వేధింపులు జరిగిన కెరీర్ కోసం కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఇటీవల కాలంలో ఏదైనా జరగకూడదని జరిగితే సోషల్ మీడియాలో జరిగిన అన్యాయాన్ని ప్రేక్షకులు, సమాజం దృష్టికి తీసుకొస్తున్నారు. దాంతో సినీ పరిశ్రమలో వేధింపుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. తాజాగా ఓ డైరెక్టర్‌తో తనకు జరిగిన అన్యాయాన్ని గాయని ప్రణవి ఆచార్య వెల్లడించారు

Recommended