ప్రపంచ చారిత్రక వారసత్వ సంపద అయిన రామప్ప దేవాలయం సమీపంలో ఓపెన్ కాస్ట్ గనులను ఏర్పాటు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. రామప్ప రామలింగశ్వేరస్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 2012లోనే రామప్ప ఆలయానికి 5 కి.మీ.ల దూరంలో ఓపెన్ కాస్ట్ మైన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు కేసీఆర్ ఆ ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా ఆ ప్రయత్నాలను ముందుకు సాగనివ్వలేదని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ ఓపెన్ కాస్ట్ మైన్ పేరుతో బొగ్గు తవ్వకాలకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆలయానికి 5 కి.మీ.ల దూరంలో బ్లాస్లింగులు జరిపితే ఆలయం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప ఆలయంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో ఈ ఒక్క ప్రయత్నంతో తేలిపోతుందన్నారు. కేసీఆర్ ప్ర ప్రభుత్వంలోనే రామప్ప ఆలయానికి గుర్తింపు తెచ్చుకున్నామని గుర్తు చేశారు. అప్పుడు చిన్నపాటి పనులు పెండింగ్ లో ఉంటే ఏడాదిన్నరగా పట్టించుకోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మంత్రి సీతక్క ఇప్పుడు అందాల పోటీల కోసం పైపై మెరుగులు దిద్దుతున్నారన్నారు. ములుగు నియోజకవర్గంలో రైతులు, ప్రజలు చనిపోతున్నా మంత్రి సీతక్క పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సీతక్కకు ప్రజలపై ప్రేమ ఉంటుంది తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండదా అని ప్రశ్నించారు.
#kalvakuntlakavitha #brs #seethakka #congress #mulugu #ramappatemple #telangana #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
#kalvakuntlakavitha #brs #seethakka #congress #mulugu #ramappatemple #telangana #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
Category
🗞
NewsTranscript
00:00अबिरुदिनी पक्कन वेड़ते, कनीसम उक्का अटतंगानी उच्छनेट गनवाड़ते लोडू
00:10इकड उन्डेट अट्वण्टी मुल्गु नुँची सीतक्का गारू उन्नारू
00:14सीतक्का गारू मरी राष्ट्रम लो आल्मोस्टू
00:17सीयम तर्वाता आनारू प्रचार समयम लोगुड़ सीयम गर्ज अपड़न जर्गें
00:22कानी मरी अट्वांटी सीतक्का गारू उन्ना नियोजको अर्गानी गुड़
00:26इन्तवरको आडबिड़लको मरी महालक्ष्मी पतकांगाँ उच्छु
00:29पेंशन वेंचुतमा जर्चेपिन अविगावाच्छु
00:32लेद एधन उक कोत्ता पतकम गुड़ इवलेन अट्वांट परिसेति मुड़
00:36इवन्नी पकक बड़ते निन्नगाक मोनना दार नंगा वर्षम बड़ी
00:41आल्मोस्ट मूड मूड़ मंड़ालललो
00:44मुड़तान के मिर्ची पंट कराभाई पैना परिसेति
00:46वरी गुड़ दार नंगा देब्बदी न परिसेति
00:50मरी कनीसम सीतक कगार उच्छी उकक रहितन परामर्शींची
00:54पंटन अश्टम गुरींची नेन मुख्यमंत्रिकारी जबतानो प्रभुतोन जबतानो
00:58एमना पंटन अश्टम जडरींची नान इस्तानो गुड़ माठ्लाडक कोड़ं दारनों
01:01अँटे प्रतिपक्षन लो उन्न अप्डे प्रजलमीद प्रेमद अप्पुते
01:05अधिकारम लो कोच्छनन कमात्रम प्रदल्नी पत्टीच कुंपेर सीततत्त दाराने विष्यम
01:09चाना स्पष्टंगा देलिसकुन नट्वण्टी विष्यम
01:12मरी अधे विधंगा मी अंदर की देल्सु
01:15இதிவறminuteன் общеυχை imperative MAYOR volontழுSPDட்டிய ciertற்றுhooting
01:16ந்துapan ład பைப் ப கைப் பையண்டடு chromosக தைர்ற சரியர்க பத்திreading
01:35நான்னுனினும் ப Rockefeller
02:04worm belang Kahlo
02:10OOOOOOOOO
02:13ஓரம்arespace
02:15bei க disrespectful
02:29குப்பைக்குக் காப்ு recibது தேர் conflictingίας
02:41cocktail었oncesintersதில் கொல்லுணாம்டு educaciónபே .
02:45குபிட留言 compasstin பக வைbayardaverted dramat제
02:56சிங்கரேனிம் இதைக் கேசியர்வியருக்க் கிற்தை சுதாது வருக்குத்தை மிதல் தோது தோது