Young Farmer RamaSwamy Earn Good Income with Mulberry Cultivation : ఆరుగాలం శ్రమించినా పంట దిగుబడులు ఆశించిన మేర ఉంటాయన్న నమ్మకం లేదు. దిగు బడులు బాగున్నా గిట్టుబాటు ధర అనుమానమే. ఈ నేపథ్యంలో రైతులు అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తున్నారు. పట్టుపరిశ్రమ ఇందులో భాగం కావడంతో ఆ యువరైతు సైతం మల్బరీ సాగుపై పట్టు సాధించాడు. పట్టుపురుగు పెంపకంలో ఆదాయం అధికంగా ఉండటంతో ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యవసాయం వైపు మొగ్గుచూపాడు. నెలకు లక్షల్లో ఆదాయం అర్జిస్తూ యవతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
Category
🗞
NewsTranscript
00:00Thank you for joining us.
00:30Thank you for joining us.