Pahalgam terror attack - Jammu Kashmir CM Omar Abdullah meets with PM Modi for first time after Pahalgam terror attack
Pahalgam terror attack - పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రధాని నివాసంలో దాదాపు 30 నిమిషాలపాటు ఈ భేటీ కొనసాగింది. పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు సహా ఆయా అంశాలపై ఇద్దరు నేతలు ఈ భేటీలో చర్చించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదులపై భారత్ ప్రతీకార దాడులకు సిద్ధమవుతోందనే వార్తలు వస్తున్న ప్రధాని మోడీతో ఒమర్ అబ్ధుల్లా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జమ్మూకాశ్మీర్‌కు సంబంధించిన కీలక అంశాలను సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోడీ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇటీవలి ఉగ్రదాడి అనంతరం పరిణామాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను విరించారు.
#OmarAbdullah #PMModi #PahalgamAttack #JammuAndKashmir #TerrorAttack2025 #KashmirNews #IndiaSecurity #BaisaranAttack #ModiNews #TerrorismInIndia
Also Read
ఇమ్రాన్ ఖాన్‌కు భారీ షాక్- యుద్ధం వేళ..!! :: https://telugu.oneindia.com/news/international/former-pakistan-pm-imran-khans-x-account-banned-in-india-435153.html?ref=DMDesc
భారత్ తో యుద్ధం వస్తే అక్కడికి పారిపోతా..! పాకిస్తాన్ ఎంపీ కామెంట్స్ వైరల్..! :: https://telugu.oneindia.com/news/international/escape-to-england-if-war-breaks-out-with-india-pakistan-mps-comments-viral-435151.html?ref=DMDesc
ఆ రెండింటిలో ఒక్కటి చేసినా.. భారత్ పై అణుప్రయోగం-పాక్ రాయబారి వార్నింగ్..! :: https://telugu.oneindia.com/news/international/pakistan-diplomats-nuclear-war-warning-to-india-if-do-any-of-these-two-things-435145.html?ref=DMDesc

Category
🗞
NewsTranscript
00:00Hello viewers, welcome to One India.
00:30Hello viewers, welcome to One India.
01:00Hello viewers, welcome to One India.
01:30Hello viewers, welcome to One India.
01:59Hello viewers, welcome to One India.
02:29Hello viewers, welcome to One India.