ఒకే ఒక్క సెంచరీతో బోలెడన్ని రికార్డులు బద్ధలు కొట్టేశాడు వైభవ్ సూర్యవంశీ. 14ఏళ్ల చిన్న వయస్సులోనే ఐపీఎల్ ఆడేస్తున్న వైభవ్..నిన్న గుజరాత్ టైటాన్స్ పై 35 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఈ క్రమంలో 17 ఏళ్ల క్రితం యూసుఫ్ పఠాన్ నెలకొల్పిన 37 బంతుల్లో భారత్ తరపున ఫాసెస్ట్ ఐపీఎల్ సెంచరీ రికార్డును బద్ధలు కొట్టాడు వైభవ్ సూర్యవంశీ. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే యూసుఫ్ పఠాన్ ఈ సెంచరీ ఫాసెస్ట్ సెంచరీ కొట్టేటప్పటికీ ఇంకా వైభవ్ సూర్యవంశీ పుట్టను కూడా పుట్టలేదు. ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ కొట్టింది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. వైభవ్ కంటే ముందు క్రిస్ గేల్ ఉన్నాడు. విండీస్ వీరుడు కేవలం 30 బాల్స్ లోనే సెంచరీ బాదేశాడు. గేల్ తర్వాత ఉన్నది ఇక మన బుడ్డోడే. నిన్నటి సెంచరీతో వైభవ్ రోహిత్ శర్మ రికార్డును కూడా సమం చేశాడు. ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో ఇండియా తరపున ఫాస్టెస్ట్ సెంచరీ రోహిత్ శర్మ పేరు మీదే ఉంది. హిట్ మ్యాన్ 35 బంతుల్లోనే టీ20 ల్లో సెంచరీ కొట్టాడు. ఇప్పుడు సరిగ్గా 35 బాల్స్ లోనే ఐపీఎల్ సెంచరీ కొట్టిన వైభవ్ సూర్యవంశీ...ఆ రకంగా రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. ఈ సీజన్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ వైభవ్ పేరు మీదే నమోదైంది. నిన్నటి మ్యాచ్ లో 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఫాస్టెస్ట్ సెంచరీ కూడా ఎలానో వైభవ్ ఇదే. ఇప్పుడు ఈ యంగెస్ట్ బ్యాటర్ ఫాసెస్ట్ హాఫె్ సెంచరీ..ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును వైభవ్ సూర్యవంశీ పేరు మీద నుంచి బద్ధలు కొట్టాలంటే ఇంకో కుర్రాడు ఎవడో ఒకడు 13ఏళ్లకే ఐపీఎల్ ఆడేసి 35 కంటే తక్కువ బంతుల్లో సెంచరీ కొట్టాలి. అది సాధ్యమే అంటారా.
Category
🗞
NewsTranscript
00:00उक्ये उक्क सेंचरी तो बोलेड अने रिकार्ड लुबाद्धल गोट्टे सेडु वैवो सूरी वम्सी
00:0614 गेल्ड चिनवैसुलोने IPL लाडेस्तोंन वैवो निन्न गुजराट टाइटान्स पै मुप्पयेद बंतुलोने सेंचरी बादे सेडु
00:13इक्रममलो 17 ग्रतों यूसफ पटान नेलकोलिपेन 37 बंतुलो बारत तरुपना फास्टेस्ट IPL सेंचरी रिकार्ड नुब्रेक चेसेडु वैवो सूरी वमसी
00:22Fun Fact एँटेंटे यूसफ पटान इफास्टेस्ट सेंचरी कोट्टे एध अपडिकी इनका वैवो सूरी वमसी पोट्टनों कोड़ा पोट्टले दु
00:29IPL चरित्रलो वैवो सूरी वमसी कोट्टिंदी सेकंड फास्टेस्ट सेंचरी
00:33वैवो केंटें मुंदु क्रिस गेल उन्नाडु, विंडी स्वीरिडु केवलों मुप्पै बंतुल्लोने सेंचरी कोट्टे सेडु
00:38गेल तरवात उननदी इकमान बुट्टोडे
00:40नेननट सेंचरी तो वैवो रोहित सर्मरिकाडनु कोट समंझे सेडु
00:43इंटरनेशनल मैचस लो इंडिया तरवणा फास्टेस्ट सेंचरी रोहित सर्मरिकाडनु समंझे सेडु
00:58इस सीजन लो फास्टेस्ट आफ सेंचरी वैवो पेरमेदे नमोधे इंदी
01:01नेननट मैच्च लोने 15 बंतुल्लो हाफ सेंचरी कोटेडु
01:04फास्टेस्ट सेंचरी कोड यलागो वैवोदे
01:07इपड़ी यंगेस्ट बैटर फास्टेस्ट आफ सेंचरी फास्टेस्ट सेंचरी रिकाडलनु
01:11यवरेन ब्रेक चेयाली एंटे
01:12इनको कुर्राड एवरोवकल्लो 13 एल्लके IPL आडियसी
01:1635 गंडे तक्कूबंतुलो सेंचरी कोड़्टाली
01:18मर्यदी साध्यमे नांटार