Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
Anti-Naxal Operation - In Bijapur, Chhattisgarh, security forces are executing the biggest anti-Naxal operation in recent times. For the past four days, intense search and combing operations are underway in the Karregutta hills and the surrounding dense forest areas. Massive forces have been deployed to flush out Naxal insurgents and ensure security in the region. Watch the full report to get the latest updates on this critical mission.
ఓవైపు ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడికి ప్ర‌తీకార చ‌ర్య‌లు తీసుకునే ప‌నిలో బిజీగా ఉంటూనే మ‌రోవైపు న‌క్స‌ల్స్ ఏరివేత చ‌ర్య‌ల‌ను కూడా ముమ్మ‌రం చేస్తోంది కేంద్ర ప్ర‌భుత్వం. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో అతిపెద్ద యాంటీ న‌క్స‌ల్ ఆప‌రేష‌న్ మొద‌ల‌య్యింది. బీజాపూర్ అడ‌వుల్లో పెద్ద సంఖ్య‌లో మావోయిస్టులు త‌ల‌దాచుకున్న‌ట్లు స‌మాచారం రావ‌డంతో.. భ‌ద్ర‌త బ‌ల‌గాలు రంగంలోకి దిగాయి. కూంబింగ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. దాదాపు 1000 మంది న‌క్స‌ల్స్ న‌క్కిఉన్న‌ట్లు స‌మాచారం రావ‌డంతో.. వారికోసం ఏకంగా 20 వేల మంది భ‌ద్ర‌తా సిబ్బంది రంగంలోకి దిగారు
#Bijapur #Chhattisgarh #AntiNaxalOperation #KarreguttaHills #SecurityForces #Naxalism #NaxalOperationUpdate #ChhattisgarhSecurity #BijapurLatestUpdate

Also Read

Chhattisgarh Encounter: ఛత్తీసగఢ్లో భారీ ఎన్కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి :: https://telugu.oneindia.com/news/india/chhattisgarh-encounter-8-maoists-killed-in-a-fierce-gunfight-422901.html?ref=DMDesc

భారీ ఎన్‌కౌంటర్: 12 మంది మావోయిస్టులు మృతి :: https://telugu.oneindia.com/news/india/massive-encounter-in-bijapur-chhattisgarh-12-maoists-killed-420587.html?ref=DMDesc

భారీ ఎన్‌కౌంటర్: ఐదుగురు మావోయిస్టులు మృతి :: https://telugu.oneindia.com/news/india/major-encounter-in-chhattisgarh-five-maoists-killed-420129.html?ref=DMDesc



~HT.286~PR.358~

Category

🗞
News
Transcript
00:00Terima kasih telah menonton
00:30Terima kasih telah menonton
01:00Terima kasih telah menonton

Recommended