జనరల్ గా అక్షర్ పటేల్ అనగానే అందరూ బౌలరే కదా ఏముంది లే అని లైట్ తీసుకుంటారు కానీ అక్షర్ పటేల్ ఎప్పుడూ బౌలర్ కంటే ప్రమాదకరమైన బ్యాటర్. టీమిండియా కు ఆడినా..ఐపీఎల్ ఆడినా కనిపించకుండా టీమ్ ను పరిగెత్తించే స్కోరు పెట్టడం..ప్రత్యర్థుల్ని తెలియకుండా ట్రాక్ తప్పించేలా దూకుడైన ఇన్నింగ్స్ ఆడటం అక్షర్ పటేల్ స్టైల్. ఏడేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడుతున్న అక్షర్ పటేల్ ఈ ఏడాది కెప్టెన్ ని చేసింది యాజమాన్యం. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ కెప్టెన్ గా అక్షర్ దుమ్ము రేపుతున్నాడు. స్టార్క్ లాంటి సీనియర్స్ నుంచి విప్రాజ్ నిగమ్ లాంటి జూనియర్స్ వరకూ అందరినీ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తుడూ డీసీకి మంచి విజయాలు సాధించి పెడుతున్నాడు అక్షర్. అయితే ఈ సీజన్ లో వింత ఏంటంటే ఎప్పుడూ బౌలింగ్ లో రాణించే అక్షర్ పటేల్ ఈ సీజన్ లో కేవలం ఒక్కటంటే ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అదే బ్యాటింగ్ లో మాత్రం దుమ్ము రేపుతున్నాడు. 34, 39, 34 ఇవి అక్షర్ పటేల్ గత మూడు మ్యాచుల్లో కొట్టిన స్కోరు. అది కూడా చాలా తక్కువ బాల్స్ లో స్కోర్ ను డీల్ చేయటం అక్షర్ పటేల్ స్టైల్. తన కెరీర్ లోనే బెస్ట్ 161 స్ట్రైక్ రేట్ తో థర్డ్ డౌన్లో నో 4th డౌన్ లోనో వచ్చి చాలా మంచి వ్యాల్యుబుల్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు కెప్టెన్ అక్షర్ పటేల్. కనిపించకుండా మోస్ట్ అండరేటెడ్ ఆల్ రౌండర్ లా వినయంగా ఉంటూనే తమ టీమ్ కు కావాల్సిన విజయాలను అందించి పెడుతున్నాడు పెద్దమనిషిలా టీమ్ ను నడిపిస్తున్నాడీ బాపూ అని సహచరులు పిలుచుకునే అక్షర్ పటేల్.
Category
🗞
NewsTranscript
00:00ஜன்ரல்க அக்ஷர்பட்டேல் அனகானே அந்தரோ போலர் கதா ஏம் ஒந்துலேன் லைட் தீச்கும்டார் கானி, அக்ஷர்பட்டேல் யப்படுு போலர் கண்டே பரமாதக்கரமைன் பேட்டர்
00:10टीम इंडिया का आडिना, IPL लो आडिना, कनिपेंच कोंडा तन टीम नुँ परिगित्ती इंचे स्कोर पेटड़ू, ट्रिक्चर दुलुगी तिलीकोंडाने वालन ट्रैक तप्पिंचेला दूगुडेने इन्निंस आड़्ड़ू, अक्षर पटेल स्टाइलू, एड एल्�
00:40इसेजन लो वेंथेन्ट अंट एपड़ू बोलिंग लो ने राणींचे अक्षर पटेल, इसेजन लो केवलों वककत अंटे वकविगेट मात्रमें तीसकोंड़ू, अधे बैटिंग लो मात्रों दुम्मुदुली पोदिली पेटतुना़ू, 34, 35, 34, इवी अक्षर पटेल
01:10मनाक्षर पटेल इसेजन लो, कने बेंचकोंडा, मोस्ट अंडर्रेटेड आलरोंडरला विनयंगा उंटूने, तन टीम के कावल्सने विजियालनू अन्दीश पेड़ूत्तुनाडू, प्यद्धमनिशला टीमने नड़िपिस्तुनाडू, बापुवनी साहचरलू बिल्�