Offering Coins to Lord Venkateswara for Wife Health : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో తన భార్య ఆరోగ్యం కోసం ఓ వ్యక్తి తిరుమల వెంకటేశ్వర స్వామికి రూ.70,000 నాణాలు సమర్పించారు. హుస్నాబాద్‌కు చెందిన పైడిద్ద రాజు భార్యకు 2019 వ సంవత్సరంలో రక్త కణాలు తగ్గి జ్వరం వచ్చి ఆసుపత్రిలో ఉన్నప్పుడు కరోనా సంభవించింది. కరోనా సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురైంది. తన భార్యకు ఏదైనా ఆపద వస్తుందని, భయాందోళనలో తన మనసులో ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. ఆపద మొక్కుల వాడే తన కష్టాలు తీరుస్తాడని వెంకటేశ్వర స్వామి మీద అమితమైన ప్రేమతో 2019 సంవత్సరంలో తన భార్య పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలోచించాడు.
Category
🗞
NewsTranscript
00:00What