Skip to playerSkip to main contentSkip to footer
  • 3 days ago
 నిన్న సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే మళ్లీ వింటేజ్ రోహిత్ శర్మ గుర్తుకొచ్చాడు. తనకే సాధ్యమైన పుల్ షాట్స్ తో బంతిని స్టాండ్స్ లోకి తరలిస్తుంటే గూస్ బంప్స్ వింటేజ్ షో అసలు. 163 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసేందుకు ఓపెనింగ్ కి వచ్చిన రోహిత్ శర్మ 16 బంతులు ఆడి 3 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. ఆడటానికి టైమ్ తీసుకున్నాడు కానీ ఆ సిక్సులు కొట్టిన విధానం మాత్రం పాత రోహిత్ శర్మను గుర్తు చేసింది. ఈ సీజన్ లో ఇప్పటివరకూ 6 మ్యాచ్ లు ఆడిన రోహిత్ కేవలం 82 పరుగులు మాత్రమే చేశాడు. నిన్న కొట్టిన 26 పరుగులే హయ్యెస్ట్ ఈ సీజన్ లో. పైగా ఈ సీజన్ ను డకౌట్ తో ప్రారంభించి..అంచెలంచెలుగా స్కోరు మ్యాచ్ మ్యాచ్ కు పెంచుతూ నిన్నటితో 26 వరకూ తీసుకొచ్చాడు రోహిత్ శర్మ. పైగా నిన్న రెండు విశేషాలు ఉన్నాయి. ఒకటి వాంఖడేలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న స్టాండ్ కు రోహిత్ శర్మ పేరు పెడుతున్నారు. రెండోది ఐపీఎల్ ప్రారంభమై 18 ఏళ్లు పూర్తైన సందర్భంగా రోహిత్ శర్మకు మ్యాచ్ కు ముందు చిన్న మొమెంటో సన్మానం చేశారు. చిన్నప్పటి నుంచి తను ఆడుకుంటూ పెరిగిన గ్రౌండ్ లో ఓ స్టాండ్ కి తన పేరే పెడతారన్న  జోష్ లో ఉన్నాడేమో కొట్టిన మూడు సిక్సులు కూడా స్టాండ్స్ లోకే పంపి తన హ్యాపీనెస్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు రోహిత్ శర్మ. నిన్న కొట్టి సిక్సుతో వాంఖడేలోనే 100 సిక్సులు పూర్తి చేశాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. మ్యాచ్ అయిపోయిన తర్వాత అభిషేక్ శర్మకు సిక్సులు కొట్టడంలో టిప్స్ ఇస్తూ కనిపించాడు. అదీ రోహిత్ శర్మ అంటున్నారు ఫ్యాన్స్.

Category

🗞
News
Transcript
00:00निन्ना सन्राइजर्स तो जरिगिन मैच्च लो रोहित्सर्म बैटिंग जूस्तुँटे मल्ली विंटेज रोहित्सर्म गुर्थ्टुकोच्च अड़ु
00:12तनके साध्यमेन पुल्शोट्स तो बन्तिने स्टांड्स लोके तरलिस्तुटे गूस्बम्स विंटेज शोवासुलु
00:18143 परगुल टार्गेटनु चेस चेसेंदकु ओपनिंग कोच्चिन रोहित्सर्मा पदहारु बंतुल आडि 3 सिक्सर्ल तो 24 परगुल चेसेदु
00:26आडडान कैते टायम दीसकुन्नाड़ गानी आ सिक्सल कोट्टिने विधानम मात्रों पातर रोहित्सर्मनु गुर्तु चेसिंदी
00:32इसीजनले प्रवरको 6 मैच लाणने रोहित्स केवलों 92 परगुल मात्रमे जेसेदु
00:37निननकोट्टिने 24 परगुले हैस्टी इसीजनलो रोहित्सर्मकी
00:41पैगा इसीजननो डकाउट्टो प्रारम्मेंची अंचल अंचल अंचलगा स्कोर नू मैच म्याच कूपेंचतु
00:47निनननतो 24 परगुल वरको तीसको चेड़ु रोहित्सर्मा
00:50पैगा निननन रेंडु विसेशालोंने वकटी वांकडेलो क्वत्तका यारपाट्चेववूत्तुन स्टैंड की रोहित्सर्मा पेर बेड़ुत्तुनारु
00:57रेंडोधी IPL प्रारमममैं पद्ध्यम देल्लु पूर्तेन संधरब्बंग
01:01रोहित्सर्मक्कु म्याच्चिक मुंदु चिन्न मेमोंटो तो सन्मान चेसिन्दी BCCA
01:05चिन्न पुर्णिंची तना आडुकुन्टु पेरिगिन ग्राउंगलो वो श्टैंड की तना पेरे पेड़तारन जोष लो उन्ना डेमो कानी
01:12कोट्टिन मूर सिक्सुलु कोड अधे स्टैंस लोगी पमपी तना हैपिनेस नूँ फैन्स तो शेर जस्कुनाडु रोहित्सर्म
01:18निन्न कोट्टिन सिक्स्तो वांकडेलोने वंद सिक्सुलोन पूर्ती जेसेडु हिट्मेन रोहित्सर्म
01:23मैं आच्याइपें तरवाता अभिशेक सेर्मकु सिक्सुलु कोट्टोनलो टिप्स इस्तु कनमीन चलु
01:28अधी रोहित्सर्मांटे अंटुनारु फैन्स

Recommended