Kalvakuntla Kavitha - బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం తాజాగా బాన్సువాడలో జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కొంత మంది పోలీసులు సైతం తమను బెదిరించారని కవితకు నేతలు, కార్యకర్తలు చెప్పుకున్నారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత తనదైన స్టైట్ లో మండిపడ్డారు. తాను.. మాజీ సీఎం కేసీఆర్ లాగా మంచి దాన్ని కాదని.. మనదంతా రౌడీ టైప్ అంటూ శివాలెత్తిపోయారు. తమ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసుల్ని పెడుతున్న అధికారులు, వేధిస్తున్న నేతల పేర్లు పింక్ బుక్ లో ఎంట్రీ చేస్తున్నామని ఏ ఒక్కర్ని కూడా వదలమని కూడా హెచ్చరించారు.
Kalvakuntla Kavitha - Strong Words from MLC Kalvakuntla Kavitha at BRS Silver Jubilee Preparatory Meet in Banswada! During the BRS silver jubilee planning meeting, MLC Kavitha responded fiercely to reports that police officials have been threatening party leaders and activists. She made it clear – “We’re not the soft type… we’re rowdy type!
#KalvakuntlaKavitha #MLCKavitha #BRS #PinkBook #Telangana #KCR #BRSMeet
Also Read
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనకు 50రోజులు.. ఇది చరిత్రలో నిలిచిపోయే అప్రదిష్ట! :: https://telugu.oneindia.com/news/telangana/ex-minister-harish-rao-fires-on-congress-govt-over-slbc-tunnel-rescue-operation-failure-432469.html?ref=DMDesc
బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. కోర్టు నోటీసుల తర్వాత కీలక పరిణామం! :: https://telugu.oneindia.com/news/telangana/key-decision-about-brs-silver-jubilee-meeting-after-court-notices-432445.html?ref=DMDesc
‘సీఎం’ మార్పుపై మంత్రి శ్రీధర్ బాబు తేల్చేశారు! :: https://telugu.oneindia.com/news/telangana/minister-sridhar-babus-clarity-on-the-issue-of-telangana-cm-change-432401.html?ref=DMDesc

Category
🗞
NewsTranscript
00:00Eggs화를
00:16நாக்கு பில்லதோak சேகுக진짜 apologảo
00:32பிஞ்ப்ignantுட்டா 김� 묺ந்து கண்ету nousbug் ப diets competence
00:36ம utilizing California
00:38புஆärke விக்குள்hur
00:40பிறைப்ிலு ப reapp implic explosion
00:54இப்பாசம் கோலும 750
00:57போலிdone் க Raspberry
00:59க போல்லிடைச் திரைபில் inaugural
01:01வைப்பாட்டி காண்டும்
01:31நான் விஷானின் மியந்தருக்குடன் சவாமுக்கங்க நேன் தெல்ய ஜைஸ்கா உன்னான்