Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
KL Rahul - "This Is My Ground" aggressive Celebration After Delhi Capials Win Goes Viral.

KL Rahul - ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఒక్కసారిగా తన ఉగ్రరూపాన్ని చూపించాడు . క్లాస్ బ్యాటర్‌గా.. వివాదరహితుడిగా గుర్తింపు పొందిన రాహుల్.. తొలి సారి వైల్డ్ రియాక్షన్‌తో సంబరాలు చేసుకున్నాడు. తన 12 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లోనూ రాహుల్ ఏనాడు ఇలా ఆగ్రహంగా సంబరాలు చేసుకోలేదు. సౌమ్యుడిగా పేరొందిన రాహుల్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలింపించి ఓ స్టేట్‌మెంట్ పాస్ చేశాడు.


#KLRahul #ThisIsMyGround #IPLViralMoment #DelhiCapitals #LucknowSuperGiants #IPL2025 #KLRahulCelebration #DCvsLSG #KLRahulViralVideo #AthiyaShetty #IPLHype #IPLHighlights #CricketViral #Shorts #TrendingNow #KLRahulAggressiveCelebration


Also Read

భార్యకు విడాకులిచ్చి..ఆమెను సెట్ చేసుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్..? :: https://telugu.oneindia.com/sports/rj-mahvash-was-spotted-with-cricketer-yuzvendra-chahal-431995.html?ref=DMDesc

హీరోయిన్‌తో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన టీమిండియా క్రికెటర్ :: https://telugu.oneindia.com/sports/team-india-cricketer-maintaining-relationship-with-actress-431839.html?ref=DMDesc

SRH డేంజరస్ ప్లేయర్‌కు బిగ్ షాక్.. టీం నుంచి గెట్ అవుట్ :: https://telugu.oneindia.com/sports/heinrich-klaasen-not-included-in-south-africas-central-contracts-list-431817.html?ref=DMDesc

Category

🗞
News

Recommended