Police Doubts About Helicopter Incident in YS Jagans Ramagiri Visit : జగన్ రామగిరి పర్యటనలో కుట్రకోణంపై పోలీసులు నిగ్గు తేలుస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులను ఉసిగొల్పి కావాలనే అరాచకం సృష్టించినట్లు గుర్తించారు. పోలీసుల ఆంక్షలను పెడచెవిన పెట్టి పక్కా ప్రణాళికతోనే గందరగోళానిక పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుళ్లపై దాడి ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై కేసు నమోదు చేశారు.
Category
🗞
NewsTranscript
00:00YCPA.
00:30YCPA.
01:00YCPA.
01:30YCPA.
02:00YCPA.
02:30YCPA.