ప్రిన్స్ శుభ్ మన్ గిల్...ఐపీఎల్ నుంచి టీమిండియా వరకూ వినపడే పేరు. బ్యాటింగ్ సెన్సేన్షన్. కొహ్లీ తర్వాత అంతటోడు అని చెప్తారు. అందుకే కొహ్లీ కింగ్ అయితే గిల్ ను ప్రిన్స్ అని పిలుస్తారు. అల్లుడు గారు అని కూడా పిలుస్తారు. అదెందుకు పిలుస్తారో నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. అయితే టీమిండియా కు మూడు ఫార్మాట్ లో ఆడేస్తున్న సత్తా ఉన్న ప్లేయరైన శుభ్ మన్ గిల్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ ను అస్సలు ఆడలేడా. గత కొన్నేళ్లుగా ఐపీఎల్ లో వీరిద్దరూ ఫేస్ ఆఫ్ అవుతున్నప్పుడు నమోదవుతున్న రికార్డులు చూస్తుంటే అల్లుడు గారిపై ఆర్చర్ దే పై చేయి అనేది స్పష్టం అవుతోంది. ఇప్పటివరకూ ఈ ఇద్దరు ఐదుసార్లు తలపడ్డారు. మొత్తం 15 బాల్స్ వేశాడు ఆర్చర్ శుభ్ మన్ గిల్ కి. ఈ 15 బాల్స్ లో పది పరుగులు మాత్రమే చేసిన శుభ్ మన్ గిల్ మూడు సార్లు ఆర్చర్ కే బలయ్యాడు. ఆర్చర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు గిల్ యావరేజ్ 3.33. స్ట్రైక్ రేట్ 66 ఈ గణాంకాలు చాలనుకుంటా ఆర్చర్ బౌలింగ్ లో గిల్ ఎంత ఇబ్బంది పడుతున్నాడో చెప్పటానికి. నిన్న కూడా జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో...గుజరాత్ కెప్టెన్ గిల్ మరోసారి ఆర్చర్ చేతిలోనే అవుటయ్యాడు. ఆర్చర్ కొత్త బంతితో వేసిన ఇన్ స్వింగర్ ను అండర్ ఎస్టిమేట్ చేసి కవర్ డ్రైవ్ కొట్టేద్దామనే కంగారులో ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ సమర్పించుకున్నాడు శుభ్ మన్ గిల్. అలా ఈ ఇద్దరి రైవల్రీ లో ఆర్చర్ దే ప్రజెంట్ అప్పర్ హ్యాండ్ కాగా...ఫ్యూచర్ లో ఈ జోఫ్రా ఆర్చర్ బలహీనతను గిల్ ఓవర్ కమ్ అవుతాడేమో చూడాలి.
Category
🗞
NewsTranscript
00:00प्रिंस सुब्मान्गिल, IPL नंची टीम इंडिया वरकु विनपडे पेरिधी, बैटिंग सेंसेशन, कोहली तरवात अंत्त टोडू अन्जेप्तारू, अंधिके कोहली किंगै थे गिल्नी प्रिंस अन्पिलुस्तारू, अल्लूडगारू अनकोड पिलुस्तारू, अधे एं
00:30अल्लूडगारिपे आर्चर दे पैचेया न्यदि स्पष्टमोतोंदी, इप्डवरकु इद्दरू, अईदु सारल तलपडडरू, मत्तों 15 बॉल्स एसेड़ो आर्चर सुब्मान्गिल की, इपदिहेनु बॉल्स लो, 10 परुगुल मात्रमे चेसन सुब्मान्गिल, 3 सार
01:00गुजराथ केप्टेन गिल, मरोसारी आर्चर जेतिलोंने आउटे एडु, आर्चर कोत्त बंधितो वेसने इंस्विंगर नो, अंडरेस्टमेट चेसी, कवर्ड्रेव कोट्यार्दवने कुतूहलों कांगारिलो, आफ्सेड आप्ष्टम्नी समर्पिंच कुणनाडु सु�
01:30आप्ष्टम्नी समर्पिंट