ముంబైపై ఆర్సీబీ 12 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో ఆర్సీబీ టీమ్ పై చేయి సాధించి ముంబైని మట్టికరిపించింది. ఇక్కడి వరకూ బాగానే ఉంది మ్యాచ్ గెలగానే కింగ్ విరాట్ కొహ్లీ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నాడు. రోహిత్, పాండ్యా చూసేలా పెద్ద పెద్దగా అరుస్తూ గ్రౌండ్ లో చాలా యానిమేటెడ్ గా తిరిగాడు కొహ్లీ. దీనికి రీజన్ ఏంటో తెలుసా అక్షరాలా పది సంవత్సరాల తర్వాత ముంబై వాంఖడే స్టేడియంలో మ్యాచ్ గెలిచింది ఆర్సీబీ. ఎస్ పదేళ్లుగా ముంబైలో ఆడిన ప్రతీసారి ఆర్సీబీకి ఓటమి చవి చూసింది. ముంబై గెలుస్తూనే ఉంది ఆ విన్నింగ్ స్ట్రీక్ కి ఈసారి బ్రేక్ వేశారు ఆర్సీబీ ప్లేయర్లు. ఈసారే ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. పదిహేడేళ్లుగా చెన్నై చెపాక్ స్టేడియంలో గెలుపు ఎరుగని ఆర్సీబీ అక్కడ కూడా ఈ సారి జెండా ఎగురేసింది. మొన్న జరిగిన మ్యాచ్ లో చెన్నైను మడతపెట్టేసి ధోని కోటను బద్ధలు కొట్టింది. ధోనీ, రోహిత్ శర్మ ఇద్దరూ చెన్నై, ముంబైలకు కెప్టెన్లు కాకపోయినా ఆ ఫ్రాంచైజీలు వాళ్లు నిర్మించుకున్న సామ్రాజ్యాలు. వాళ్ల అభిమానులు కూడా ఇప్పటికీ వాళ్లనే కెప్టెన్ లుగా చూస్తారు. సో వాళ్లిద్దరికీ సమఉజ్జీ అయిన విరాట్ కొహ్లీ ఇప్పటివరకూ ఒక్క ఐపీఎల్ కప్పు గెలవకపోయినా 18వసారి దండయాత్రలో ఎవరైతే ఛాంపియన్స్ లు ఇన్నాళ్లూ రికార్డులకెక్కారో వాళ్లందరినీ వాళ్ల సొంత గడ్డపైనే ఓడిస్తూ వస్తున్నారు. ఈ సీజన్ లో మూడో విజయాన్ని నమోదు చేశారు. అదే కొహ్లీ ఆనందానికి కారణం. అఫ్ కోర్స్ కొహ్లీ కూడా ఆర్సీబీ కి కెప్టెన్ కాదు కానీ ఆర్సీబీ అనేది కొహ్లీ నిర్మించుకున్న సామ్రాజ్యం. సో ఆ ఎమోషన్ ఇదిగో అచ్చం ఇలానే తన్నుకొస్తది అన్నమాట.
Category
🗞
NewsTranscript
00:00મંબઈ પઈ આરસિબી પન્નીડુ પરુગુળ તિયડા તો ગનવીજિયં સાધીંચીંદી ચિવોરિ વરકુ ઉતકંટકા સાગ
00:30કોહ્લી પદ્ધ યુત્ના સલબરિયટ્ટ્યેસ્કુંણાડુ
00:32રોહીત પાંડિયા ચૂસિલા
00:34પેદ્ધ પેદ્ધગા અરુસ્તુ ગ્રાઉણ્ડ્લો
00:36ચાલા એનિમેટિડ્ગે તીરીડુ કોહ્લી
00:38મુમ્માય વાંકડે સ્ટિડીંંલો માચિ ગિળ્ચિંદે આર્સીબી
00:40મુમ્માય વાંકડે સ્ટિડીંંલો માચિ ગિળ્ચિંદે આર્સીબી
00:42મુમ્માય વાંકડે સ્ટિડીંંલો માચિ ગિળ્ચિંદે આર્સીબી
00:44આર્સીબી
00:46મુમ્માય ગિળંટુinal
01:16వాలలలా అబిమానులు కోడా ఇపటికి వార్లనే కేప్టెన్లు గా చూస్తు ఉంటారు
01:20సో వాలు ఇద్దరకీ సమువుజియాన విరాట్ కోహలి
01:23ఇప్టా వరుకో ఒక ఇపిఎల కప్ గెలోగో పోయన పద్ధిందో సారి దండా యార్థర్లో
01:27ఎవర ఇతే చోమ్పియండ్లు అంటు ఇనాళ్లు రికాడ్లు కేక్యారో
01:31పేషికిగారణికారంగి ఆర్థర్లు ఇది ముగిసింది ముగిసింది తమిసింది సంవార్యంగారణికి కేప్టెన్ పోయింది అయిగారణికి ఏంగులి సంవా�