• 4 days ago
YS Jagan -YSRCP Chief YS Jagan Supports Farmers in Pulivendula Tour


YS Jagan - వైయస్సార్‌ జిల్లా లింగాల మండలంలో భారీ ఈదురుగాలులు, అకాల వర్షాలతో నష్టపోయన పంటలను మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. తాతిరెడ్డిపల్లె,కోమన్నూతలలో పర్యటించిన అక్కడ కూలిన అరటితోటలు పరిశీలించారు. ఆ రైతులతో మాట్లాడి, వారికి జరిగిన నష్టాన్ని ఆరా తీశారు.లింగాల మండలంలో ఈదురు గాలులు, అకాల వర్షాలతో దాదాపు 4 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.


#YSJagan #Pulivendula #Lingala #AndhraPradesh #BananaFarmers #CropLoss #FarmersSupport #JaganMohanReddy #AndhraNews #PoliticalNews


Also Read

చంద్రబాబుకు జగన్ తాజా అల్టిమేటం..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-assured-support-for-crop-damage-farmers-due-to-unseasonal-rains-in-pulivendula-429911.html?ref=DMDesc

జగన్ అడ్డాలో చంద్రబాబు సవాల్..! క్యాంప్ రాజకీయంతో వైసీపీ కౌంటర్ ..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-shifts-mptcs-to-hyderabad-camp-to-retain-kadapa-zp-chairman-seat-429889.html?ref=DMDesc

కేసీఆర్, జగన్ పై గురి పెట్టిన బీజేపీ..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/bjp-mlc-somu-veerraju-made-sensational-comments-on-ysrcp-and-kcr-429771.html?ref=DMDesc

Category

🗞
News

Recommended