• 6 hours ago
Harsha Sai
యూట్యూబర్ హర్షసాయి వ్యవహారశైలి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు కోపం తెప్పించింది బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నాడని గతంలో ఓ సారి హర్షసాయి కి వార్నింగ్ ఇచ్చాడు సజ్జనార్ అయినా తీరు మార్చుకోకపోగా మరో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో కనిపించడం తో సజ్జనార్ కు చిర్రెత్తుకొచ్చింది హర్షసాయి పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు తరచూ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం చర్చినీయాంశం అయింది

Harshasai's behavior angered RTC MD Sajjanar. He had previously warned Harshasai for promoting betting apps. However, Sajjanar did not change his behavior and was seen promoting another betting app, which angered Sajjanar.The concerned authorities were asked to take action against Harshasai, who has often been embroiled in such controversies and has become a topic of discussion.



#harshasai
#youtuber
#sajjanar
#rtcmd
#harshasaiwarning
#bettingapps
#illegalapps

Category

🗞
News

Recommended