• 2 days ago
UPI - యూపీఐ చెల్లింపులతో పాటు రూపే కార్డ్ పేమెంట్స్ కూడా ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందిన సంగతి తెలిసిందే. అయితే వీటిపై వ్యాపారుల నుంచి రుసుము వసూలు చేయాలని చాలా కాలం నుంచి ప్రతిపాదన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందువల్ల త్వరలోనే రూపే డెబిట్ కార్డుల, యూపీఐ లావాదేవీలపై వ్యాపారుల నుంచి ఛార్జీలను వసూలు చేసే ఆలోచన ఉందని తెలుస్తోంది.

UPI - The Indian government is considering bringing back merchant charges on UPI and RuPay transactions for large businesses! What does this mean for businesses and consumers? Will small merchants still enjoy zero charges? Watch this video for a detailed breakdown of the latest policy changes and their impact on digital payments in India

#DigitalPayments #UPI #RuPay #Fintech #India #UPICharges #MerchantFees #Banking #Finance #TechNews #DigitalIndia #Economy

Category

🗞
News

Recommended