AP Government Releases Draft For Teacher Transfers : ఉపాధ్యాయుల బదిలీలను ఇష్టారాజ్యంగా చేయకుండా ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముసాయిదాను వెలువరించింది. వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 7 వరకు సలహాలు, సూచనలు పంపించాలని సూచించింది. మే 31 నాటికి 8 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులు, ఐదేళ్ల సర్వీసు పూర్తయిన ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుందని పేర్కొంది.
Category
🗞
News