Chandrababu P4 Model: అట్టడుగున ఉన్న పేదల సాధికారతకు ఉద్దేశించిన P-4 కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉగాది నుంచి అమలు చేయనుంది. మొదట ఎంపిక చేసిన 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఇందులో 5వేల 869 కుటుంబాలు ఉంటాయన్న సీఎం, అట్టడుగున ఉన్న పేదలను ఆదుకోవడమే పథకం లక్ష్యమని స్పష్టం చేశారు.
Category
🗞
News