• yesterday
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడో రోజైన మంగళవారం రాత్రి భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్లు గజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అక్కమహాదేవి అలంకార మండపంలో అర్చకులు ఉత్సవమూర్తులను అలంకరించి గజ వాహనంపై కొలువుదీర్చారు. పూజల అనంతరం శ్రీగిరి పురవీధుల్లో గ్రామోత్సవం కనులపండువగా నిర్వహించారు.

Mahashivratri Brahmotsavam is going on in Srisaila Mahakshetra of Nandyala district. On Tuesday night of the seventh day, Bhramaramba and Mallikarjunaswamyvar visited the devotees on the Gaja Vahanam. In Akkamahadevi's decorative mandapam, the priests decorated the Utsavamurti and mounted it on the Gaja Vahanam.

#mahashivaratri #MahashivaRatri2025 #Srisailam #srisailamMallanna #srisailamTemple #SrisailamLive

Also Read

అంతుచిక్కని 8 మంది ఆచూకీ- సంక్లిష్టం, ఆందోళన..!! :: https://telugu.oneindia.com/news/telangana/tunnel-rescue-operation-is-underway-difficult-for-the-authorities-to-reach-trapped-workers-426143.html?ref=DMDesc

మహాశివరాత్రి వేళ శ్రీశైలంకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..!! :: https://telugu.oneindia.com/news/telangana/all-set-for-mahasivaratri-brahmotsavams-in-srisailam-officials-made-key-suggestions-426139.html?ref=DMDesc

కుప్పకూలిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం వాల్, సొరంగం పనులలో 50మంది కార్మికులు! :: https://telugu.oneindia.com/news/telangana/major-accident-during-srisailam-left-bank-canal-tunnel-works-50-workers-in-tunnel-425929.html?ref=DMDesc

Category

🗞
News

Recommended