• 2 days ago
ప్రభుత్వం ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులకు హాజరుకాకుండా తప్పించు తిరుగుతున్న వారిపై కొరడా ఝలిపించింది. ఒకరిద్దరు కాకుండా దాదాపు 55 మందిని విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

Category

🗞
News

Recommended