• yesterday
Hydra Demolition At Parikicheruvu : నగరంలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా కుత్బుల్లాపూర్​ మండల పరిధిలో ఉన్న పరికి చెరువులో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు జేసీబీ సాయంతో నేలమట్టం చేశారు. పరికి చెరువును పూడ్చి నిర్మాణాలు చేపడుతున్నారని హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు విచారణ చేపట్టి గురువారం తెల్లవారుజామున చెరువు ఆక్రమణల వద్దకు చేరుకుని పలు అక్రమనిర్మాణాలను కూల్చివేశారు.

Category

🗞
News

Recommended