• 2 days ago
YS Jagan facing lot of security Problem in Guntur Mirch Yard Visit
YS Jagan:ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు మిర్చియార్డుకు ఇవాళ చేపట్టిన టూర్ లో భద్రతా లోపాలు కనిపించాయి. ముఖ్యంగా జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ పోలీసులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైసీపీ ఆరోపిస్తోంది. అలాగే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు దగ్గర పోలీసు సిబ్బంది కనిపించలేదని తెలిపింది.
#ysjagan
#ysrcp
#Guntur

Also Read

బట్టలూడదీసి 11 సీట్లకే పరిమితం చేస్తే చాలలేదా జగన్! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/minister-kollu-ravindra-counter-to-ys-jagan-over-his-mirchi-yard-visit-425527.html?ref=DMDesc

జగన్ పై అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/minister-achamnaidu-seriously-reacts-over-ys-jagan-allegations-over-mirchi-farmers-issues-425515.html?ref=DMDesc

చంద్రబాబుకు జగన్ అల్టిమేటం- ఇక సమరమే..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-ultimatum-for-cm-chandra-babu-over-resolve-mirchi-farmers-issues-and-price-425501.html?ref=DMDesc

Category

🗞
News

Recommended