• 2 days ago
AP Deputy CM Pawan Kalyan Announce Rs.50,00,000/- to NTR Trust for the support and welfare of Thalassemia patients in The Euphoria Musical Night, Vijayawada


AP Deputy CM Pawan Kalyan : తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ట్రస్టుకు భారీ విరాళం ప్రకటించారు. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్‌కు రూ.50 లక్షలు విరాళం ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.


#Pawankalyan
#apdeputycmpawankalyan
#NTRTrust
#pawankalyandonation
#Thalassemia
#MusicalNight
#Thalassemiapatients
#EuphoriaMusicalNight

Also Read

బాలకృష్ణ సర్! ఎన్టీఆర్ ట్రస్ట్‌కు పవన్ కళ్యాణ్ భారీ విరాళం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pawan-kalyan-donates-rs-50-lakhs-to-ntr-trust-425033.html?ref=DMDesc

పవన్ కల్యాణ్ పెన్‌డ్రైవ్ నా దగ్గర ఉంది, అతన్నే బ్లాక్ మెయిల్ చేస్తా :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/victim-lakshmi-makes-sensational-allegations-against-kiran-royal-425017.html?ref=DMDesc

పరశురామ క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pawan-kalyan-visits-parashurama-temple-in-kerala-424593.html?ref=DMDesc

Category

🗞
News

Recommended