• 7 minutes ago
VALLABHANENI VAMSI PHONE: టీడీపీ కార్యాలయంలో పనిచేసిన సత్యవర్థన్‌ను అపహరించి దాడిచేసిన కేసులో పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫోన్‌పై పోలీసులు దృష్టిసారించారు. హైదరాబాద్‌లో ఆయన్ను అరెస్ట్ చేసే సమయంలో ఫోన్ లభించలేదు. ఈ ఫోన్‌ దొరికితే ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారం లభించినట్లేనని పోలీసులు తెలిపారు.

Category

🗞
News

Recommended