Skip to playerSkip to main contentSkip to footer
  • 2/13/2025
Bail For Vijay Paul in Raghu Rama Krishna Raju Case : శాసనసభ ఉపసభాపతి, నాటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై జరిగిన దాడి కేసులో బుధవారం గుంటూరు న్యాయస్థానంలో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. రఘురామకృష్ణరాజు నుంచి న్యాయమూర్తి వాంగూల్మం నమోదు చేయగా దాడి ఘటనలో కీలకపాత్ర పోషించిన విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది. మరో నిందితుడు కామేపల్లి తులసిబాబును 24 గంటల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ మరో న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది.

Category

🗞
News
Transcript
00:00
00:05
00:10
00:15
00:20
00:25
00:30
00:35
00:40
00:45
00:50
00:55
01:00
01:05
01:10
01:15
01:20
01:25
01:30
01:35
01:40
01:45
01:50
01:55
02:00
02:05
02:10
02:15
02:20
02:25

Recommended